BREAKING
వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్ 33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు

పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్

Select Suryaa Now
పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్

సోమందేపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో వైయస్సార్ పార్టీ తరఫున డిసి అశోక్ తన అదృ ష్టాన్ని పరీక్షించు కోనున్నారు. ఆదివారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 
రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా  పెనుగొండ నియోజకవర్గ మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్  ఆశీస్సులు, ఎన్నికల బరిలో ముందుకు సాగుతు న్నట్లు డిసి అశోక్ తెలిపారు.సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే సోమందేపల్లి గ్రామ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళి కాబద్ధంగా పనిచేస్తానని పేర్కొ న్నారు. గ్రామంలోని ప్రతి వీధికి నాణ్య మైన సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ స్వచ్ఛ మైన తాగునీరు అందించడం తన తొలి ప్రాధాన్యతలని తెలిపారు. మురుగు నీటి కాలువల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, చెత్త సేకరణ ద్వారా పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తాన న్నారు.పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకోవడం, మహిళల భద్రతకు భరోసా కల్పించడం, మహిళాసంఘాలను ప్రోత్సహించడం, యువతకు క్రీడా మైదానం, గ్రంథాలయ సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధితో పాటు వృద్ధులు, దివ్యాం గులు, నిరుపేదల సమస్యల పరిష్కా రానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు.తనకు పదవి కంటే గ్రామ అభివృద్ధే ముఖ్య మని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వందలాది మంది కార్యకర్తలు తరలిరావడం జరిగింది.