BREAKING
సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం

Select Suryaa Now
వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో ఈనెల 29న జరగనున్న ఎన్నికల సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ఆదివారం మమత ప్రచారం నిర్వహించారు.13,14,,15,16 మరియు ఆరవ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.  వార్డుల లో ఇంటింటికీ తిరిగిన సాయిబాబా, ప్రతి ఒక్క ఓటరును కలిసి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను విపులంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు. వార్డులోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలను పరిష్కరించి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాయిబాబా ప్రచారానికి వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడూరి వీరయ్య, జనసేన నాయకులు యర్రం శెట్టి వెంకట శ్రీనివాసరావు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.