BREAKING
పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి

*కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు*

Select Suryaa Now
*కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు*

*కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* కుందుర్పి(మేజర్ న్యూస్) మండలకేంద్రమై కుందుర్పి గ్రామపంచాయితీ సర్పంచ్ రేసులో తండ్రి,కొడుకులు బరిలో నిలబడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కుందుర్పి గ్రామపంచాయతీలో ఏడు మంది అభ్యర్థులు సర్పంచ్ పోటీలోఉండగా అందులో మాజీసర్పంచ్ పెద్ద నరసింహప్ప,ఆయన కుమారుడు సోమశేఖర్ లు ఎన్నికలలో పోటీచేయటం  ప్రత్యేక సంతరించుకుంది. కుందుర్పి రాజు సూర్య రిపోర్టర్