సోమలాపురం పంచాయతీ తెదేపా మద్దతు దారు సర్పంచి అభ్యర్థి మొండి గీతమ్మ నామినేషన్ దాఖలు
రాయదుర్గం మేజర్ న్యూస్ : హీరేహాళ్ మండలంలోని సోమలాపురం పంచాయతీ బరిలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి మొండి గీతమ్మ ఆదివారం అట్టసంగా నామినేషన్ దాఖలు చేశారు... నామినేషన్ దాఖల్లో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ సభ్యుడు టీడీపీ నాయకుడు మొండి గీతమ్మ భర్త మొండి మల్లికార్జున, నాయకులు కురుబ శంకర్ , న్యాయవాది మొండి నాగరాజు తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు... స్టేజి వన్ ఆఫీసర్ వేణుగోపాలరావుకు సోమవారం సచివాలయంలో మొండి గీతమ్మ నామినేషన్ దాఖలు చేశారు... మొండిగీతమ్మ నామినేషన్తో గ్రామంలో ఆనందోస్తాల మధ్య ప్రజలు తెదేపా నాయకులు సందడి నెలకొంది.... కార్యక్రమంలో తెదేప మద్దతుదారు నాయకులు భీమ్లింగా, బసవరాజు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...