హులికల్లు పంచాయతీ బరిలో తెదేపా మద్దతారు సర్పంచ్ అభ్యర్థి వాల్మీకి తిప్పేస్వామి నామినేషన్ దాఖలు
రాయదుర్గం మేజర్ న్యూస్ : అభివృద్ధికి సహకరించండి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హీరేహాళ్ మండలంలోని హులికల్లు పంచాయతీ బరిలో తెదేపా మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి వాల్మీకి తిప్పేస్వామి అన్నారు... ఆదివారం సోమలాపురం సచివాలయంలో రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి తో కలిసి అట్టాసంగా నామినేషన్ దాఖలు చేశారు... ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ గ్రామంలో అనేక రోడ్లు సిసి రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం గ్రామపంచాయతీ పరిధిలో పెద్దపీట వేసింది అన్నారు... ప్రజలందరూ ఆశీర్వదించి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాల్మీకి తిప్పేసాను కోరారు... ఈ కార్యక్రమంలో హులికల్లు పరమేశప్ప, బంక్ పరమేశ్వర, పంచర గంగన్న, మాజీ సర్పంచ్ పరమేశ్వర , రమేష్, మహేష్, మంజు తదితరులు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు…