BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

సంపూర్ణ విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదం : ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు

Select Suryaa Now
సంపూర్ణ విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదం : ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు

మదనపల్లి,మేజర్ న్యూస్ : గ్రంధాలయాలతో విద్యార్థులు,నిరుద్యోగులు,పాఠకులు సంపూర్ణ విజ్ఞానాన్ని పొందవచ్చునని మదనపల్లి ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి పేర్కొన్నారు.59వ వారోత్సవాల భాగంగా బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,జ్ఞానోదయ హైస్కూల్,జి.ఆర్.టి హైస్కూల్,బూన్ హైస్కూల్,శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులకు గ్రంధాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖల గురించి నేర్చుకోవడానికి చదవండి,నాయకత్వం వహించడానికి నేర్చుకోండనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారిణి వసంతకుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది 59వ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని,విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.ప్రతిరోజు ఏదో ఒక అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.గ్రంధాలయ వారోత్సవాలు విజయవంతంగా సాగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అదేవిధంగా వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 59వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి