BREAKING
వైసీపీకి విజయ కిరీటం హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరల పరుగు హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి* రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ గుంటూరు: మురసు తుఫాన్ ఎఫెక్ట్...ఈ మండలాలలో ఎన్నికలకు ఒక్క రోజు బ్రేక్ *ఎడతెరిపి లేని వర్షం.. నీట మునిగిన అశ్వారావుపేట!* పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: నలుగురు యువకులు దుర్మరణం ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామలింగం మలేషియాలో తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – షటిల్ స్మాష్ సీజన్ 3 98 మంది విద్యార్థులకు ఒకే బోరు.. తాగునీటికి తిప్పలు!.… ధర్మ తేజ ను మర్యాదపూర్వకంగా కలిసిన, మున్సిపల్ చైర్ పర్సన్. డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె : సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు.

సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

Select Suryaa Now
సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

సూర్య న్యూస్ దర్శి.ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి పార్టీల బలపరిచిన అభ్యర్ధులని  అఖండ మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కోట హనుమంతరావు కోరారు. దరిశి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరి కూటి లక్ష్మీ తయారు, ముండ్లమూరు జడ్పిటిసి అభ్యర్థి మందలపు సౌమ్య, దొనకొండ జడ్పిటిసి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ, కురిచేడు టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి బొరుగుల ఆవులమ్మ, తాళ్లూరు జడ్పిటిసి అభ్యర్థి కైపు నాగలక్ష్మి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హనుమంతరావు కోరారు.
అమూల్యమైన ఓటును సైకిల్, గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆశీర్వదించి గెలిపించాలని హనుమంతరావు కోరారు.