BREAKING
వైసీపీకి విజయ కిరీటం హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరల పరుగు హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి* రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ గుంటూరు: మురసు తుఫాన్ ఎఫెక్ట్...ఈ మండలాలలో ఎన్నికలకు ఒక్క రోజు బ్రేక్ *ఎడతెరిపి లేని వర్షం.. నీట మునిగిన అశ్వారావుపేట!* పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: నలుగురు యువకులు దుర్మరణం ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామలింగం మలేషియాలో తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – షటిల్ స్మాష్ సీజన్ 3 98 మంది విద్యార్థులకు ఒకే బోరు.. తాగునీటికి తిప్పలు!.… ధర్మ తేజ ను మర్యాదపూర్వకంగా కలిసిన, మున్సిపల్ చైర్ పర్సన్. డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె : సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు.

ఒంగోలులో కార్పొరేటర్ గా శంకరాపురం వాసి.

Select Suryaa Now
ఒంగోలులో కార్పొరేటర్ గా శంకరాపురం వాసి.

 

సూర్య న్యూస్ ముండ్లమూరు. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు ఈనెల ఒకటో తేదీ జరగగా మంగళవారం ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ గా మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన మేడికొండ మోహన్ రావు గెలిచారు. 45వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. వైసిపి కి చెందిన సమీప ప్రత్యర్థి పై 870 ఓట్ల మెజార్టీతో మోహన్ రావు గెలుపొందారు. కార్పొరేటర్ గా ఎన్నికైన మోహన్ రావు ను పలువురు కలిసి అభినందనలు తెలిపారు.