BREAKING
వైసీపీకి విజయ కిరీటం హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరల పరుగు హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి* రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ గుంటూరు: మురసు తుఫాన్ ఎఫెక్ట్...ఈ మండలాలలో ఎన్నికలకు ఒక్క రోజు బ్రేక్ *ఎడతెరిపి లేని వర్షం.. నీట మునిగిన అశ్వారావుపేట!* పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: నలుగురు యువకులు దుర్మరణం ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామలింగం మలేషియాలో తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – షటిల్ స్మాష్ సీజన్ 3 98 మంది విద్యార్థులకు ఒకే బోరు.. తాగునీటికి తిప్పలు!.… ధర్మ తేజ ను మర్యాదపూర్వకంగా కలిసిన, మున్సిపల్ చైర్ పర్సన్. డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె : సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు.

తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు.

Select Suryaa Now
తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు.

మేజర్ న్యూస్, తుర్కయంజాల్. : .నాలా ఆక్రమణలతో వర్షపు నీరు కాలనీల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు స్పందించారు. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్‌ డివిజన్ పాటిగూడ సర్వే నంబర్ 325లో ఉన్న నాలాను జేసీబీతో పూడికతీత చేపట్టారు.సర్వే నంబర్ 324లోని ఏడు గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణపై కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశ్రీ విహార్ వెల్ఫేర్ అసోసియేషన్, గంగాధర, కేఎస్ఆర్ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా సీఐ సైదులు, ఇరిగేషన్ ఏఈ భాగ్యలక్ష్మి తదితరులు ఈ చర్యలు చేపట్టారు. నాలా ఆక్రమణలతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.