BREAKING
కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

సిద్దేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక మహోత్సవం హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలో కొండ గుహల్లో కొలువు దీరిన శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయ ప్రంగణంలో సోమవారం సాయంత్రం కార్తీక మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. జంగమర హోసహళ్లి మఠం కు చెందిన ఆజాత శంభులింగ శివచార్యు

Select Suryaa Now
సిద్దేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక మహోత్సవం   హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలో కొండ గుహల్లో కొలువు దీరిన శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయ ప్రంగణంలో సోమవారం సాయంత్రం కార్తీక మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. జంగమర హోసహళ్లి మఠం కు చెందిన ఆజాత శంభులింగ శివచార్యు

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలో కొండ గుహల్లో కొలువు దీరిన శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయ ప్రంగణంలో సోమవారం సాయంత్రం కార్తీక మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. జంగమర హోసహళ్లి మఠం కు చెందిన ఆజాత శంభులింగ శివచార్యులు జ్యోతి ప్రజ్వాలను గావించారు.అనంతరం భక్తులు శివలింగ, స్వస్తిక్, త్రిశూలం వివిధ ఆకృతిలో అలంకరించిన దీపాలను భక్తులు వెలిగించారు. దీంతో దీపాల కాంతులతో దేవాలయం ప్రాంగణం శోభిల్లింది. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.