BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అంబలపూజ : అయ్యప్పస్వామి నామస్మరణలతో మార్మోగిన మట్లవారిపల్లి : భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న అయ్యప్ప మాలధారులు రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల పరిధిలోని మట్లవారిపల్లెలో ఉన్న శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి అంబల పూజ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర

Select Suryaa Now
శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అంబలపూజ : అయ్యప్పస్వామి నామస్మరణలతో మార్మోగిన మట్లవారిపల్లి : భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న అయ్యప్ప మాలధారులు  రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల పరిధిలోని మట్లవారిపల్లెలో ఉన్న శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి అంబల పూజ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర

రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల పరిధిలోని మట్లవారిపల్లెలో ఉన్న శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి అంబల పూజ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని భక్తితో కొలిచారు.అయ్యప్ప స్వామి నామస్మరణలు,భక్తుల శరణుఘోషతో మట్లవారిపల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది.అయ్యప్పస్వామి మాల ఎంతో పవిత్రమైందని,నిష్ఠతో భక్తిశ్రద్ధలతో ఈ దీక్ష కొనసాగిస్తారు.ఈ కార్యక్రమంలో భక్తులు,పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి