BREAKING
మోదీని ఎవరూ ఏమీ చేయలేరు: రాహుల్ గాంధీకి హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక! పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సాహించాలి : తలసాని సాయి కిరణ్ యాదవ్ కబ్జాదారుల కట్టడాలపై ఇరిగేషన్‌ కొరడా గోదావరిలో దూకిన దుమ్ముగూడెం యువకుడు. శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలకు రూ.15 వేల విరాళం బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూత గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం.. కళ్యాణదుర్గం డీఎస్పీ మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన గ్రామ కంఠం భూమిని కాపాడండి పత్తి సాగుపై రైతులకు అవగాహన

శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలకు రూ.15 వేల విరాళం

Select Suryaa Now
శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలకు రూ.15 వేల విరాళం

అనంతపురం బ్యూరో : శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఏ డి సి సి బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి తన వంతు సహాయంగా రూ.15 వేల విరాళాన్ని అందజేశారు.

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్ గ్రామంలోని 7వ వార్డులో శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఆయన ఉత్సవ కమిటీ సభ్యులను కలిసి రూ.15 వేల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ముంటిమడుగు కేశవరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.