BREAKING
కాన్సాస్, ఐయోవాలో చివరి నిమిషంలో ట్రంప్ ఎన్నికల బహిరంగ సభలు పునరుద్ధరణ! నీటిని పొదుపుగా వాడాలి ఎల్-నినో పై అవగాహన వినుకొండలో కూటమి భారీ ప్రచార ర్యాలీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సింగపూర్, ఇండోనేషియా మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాచానుపల్లిలో విస్తృత ప్రచారం అర్నాబ్ తుఫాన్ సహాయక చర్యల్లో మోత్కూరు విద్యుత్ ఉద్యోగులు గిట్టుబాటు ధర కల్పించేందుకే... -ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు -ఎమ్మెల్యే కవ్వంపల్లి బియ్యం కోసం ప్రజల అవస్థలు తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి…తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ ‌ చలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శ్రీహరిరావు జంగంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మొట్ట మొదటి మహిళ.. సీఎం కావాలంటూ అభిమానుల నినాదం! హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.. జానపాడులో చరిత్ర సృష్టించిన వునం దీపిక ర్యాలీ - కదం తొక్కిన జనసంద్రం, దద్దరిల్లిన జానపాడు --సేవా కార్యక్రమాలకు గుర్తింపు.. కాంగ్రెస్‌లో కీలక పదవి! --జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా గ్రంధి ప్రవీణ్ కుమార్ నియామకం

శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం

Select Suryaa Now
శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం

పాతపట్నం, సూర్య : వైయస్సార్ పార్టీ శ్రేణులు పాతపట్నం శివశంకర్ కాలనీ ఐదు వీధుల్లో ముమ్మరంగా ప్రచారం శుక్రవారం చేశారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రేణుకమ్మను గెలిపించాలంటూ వేడుకున్నారు నిజాయితీ నీతివంతమైన పరిపాలనకు ప్రజల మద్దతు తెలపాలని వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు కోరారు ప్రతి ఇంట అభ్యర్థులకు స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గోకవలస రాము 2వ సిగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి పిన్నింటి ఫల్గుణ రావు సవిరి గాన మమత ,తలగాపు సింహాద్రి దగ్గర పాల్గొన్నారు ప్రకాష్ రావు పోలాకి నరేష్ నల్ల, విజయ, మోహన్ ,చలానా కృష్ణారావు ,పత్ర కండి ధనుంజయరావు ,మా ఊరి సోమేశ్వరరావు పోన్రాన్తి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.