BREAKING
లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్ ఎస్జీఎఫ్‌ అండర్‌-19కు అనంతపురం యువ క్రీడాకారుల ఎంపిక గ్రామీణ ఉపాధి రంగానికి సరికొత్త రూపం రైతు సమస్యలపై పీఏసీఎస్‌ గళం అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌యే విశ్వసనీయ భాగస్వామి

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం

చింతకొమ్మ దీన్నే మేజర్ న్యూస్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈరోజ  చింతకొమ్మదిన్నె మండలంలోని సీఎంఆర్ పల్లి, జేబీనగర్, భాకరాపురం గ్రామాల్లో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, గజ్జల రామకృష్ణారెడ్డి, బీరం సుబ్బారెడ్డి, సుధాకర్ యాదవ్, నీలం నారాయణ రెడ్డి, గుత్తి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి గణేష్, సంగటి రామ్మోహన్ రెడ్డి, కొత్త సుమతి, అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్ మేరీ తదితరులు పాల్గొన్నారు.