BREAKING
శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ. ఓటుతో అవకాశం ఇవ్వండి.. పనితీరుతో నమ్మకం నిలబెడతా జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో గూడెం విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు మీ ఓటుతో నన్ను గెలిపించండి జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ఓటుతో రాజేశ్వరిని గెలిపించండి నార్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా పి. శ్రుతి ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ఆశీర్వదించండి అభివృద్ధికి అండగా నిలుస్తాం క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం

Select Suryaa Now
ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం

ఏడు పంచాయితీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని ఏడు గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు సర్పంచులుగా ఏకగ్రీవం అయ్యారు. మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా ఏడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ముండ్లమూరు గ్రామ సర్పంచ్ గా సోమేపల్లి శ్రీనివాసరావు ఈదర సర్పంచిగా ఎన్ వి రమణ, భీమవరం సర్పంచిగా అబ్బూరి ప్రమీల ఉమామహేశ్వరపురం సర్పంచ్ గా వేముల జానకిరామ్ సింగన్నపాలెం సర్పంచిగా పులి ప్రభుదాసు వేములబండ సర్పంచ్ గా కోనంకినాయేమీ ,బొప్పిడి వారి పాలెం సర్పంచిగా తోట శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన సర్పంచులను టిడిపి నాయకులు కార్యకర్తలతో పాటు గ్రామస్తుల  అభినందించారు.