BREAKING
నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ!

సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ

Select Suryaa Now
సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ

కైకలూరు, మేజర్ న్యూస్, మొక్కలు నాటడం పర్యావరణం పరిరక్షణకు మరియు సమాజ శ్రేయస్సుకు ఎంతో కీలకమైన కార్యక్రమం. పచ్చదనాన్ని పెంపొందించడం కాలుష్యాన్ని తగ్గించటం రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణంలో అందించటం ఏకైక మార్గం. కైకలూరు మండలం ఆటపాక గ్రామం లో  సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ  మండల టిడిపి అధ్యక్షులు పి.రాధకృష్ణ,తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,సేవా మిత్ర సంస్థ చిల్లిముంత రమేష్ పాల్గొని వివిధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలు కొన్ని వందల ఏళ్లపాటు భూమిలో పేరుకుపోయి మనం వాడి పారేసే ప్లాస్టిక్ భూగోళంపై ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోయి పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని అన్నారు.  సహజంగా  వాతావరణం లోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించి వేస్తాయి. అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేసి  మనిషి మనుగడకు మూలం  ఆక్సిజన్ అని పేర్కొన్నారు. 

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా