BREAKING
బిగ్‌బాస్ 20 వేదికపై గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై రోహిత్ శెట్టి ఆగ్రహం.. టైగర్ ష్రాఫ్ మరియు తనపై జరిగిన కాల్పుల ఘటనలపై వ్యాఖ్యలు! మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘూస్‌ఖోర్ పండిత్' వివాదం ప్రభావం 'గజబ్ రాత్'పై పడదు.. మనోజ్ బాజ్‌పేయీ, నీరజ్ పాండే ధీమా! తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు హింసాత్మక సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు? రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ‘ఉడ్తా తీర్’.. శనివారం రోజు ఏకంగా 75 శాతం పెరిగిన కలెక్షన్లు! 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్! అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....!

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

Select Suryaa Now
పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

 

మహాదేవపూర్, మేజర్ న్యూస్, మహాదేవపూర్  గ్రామ పంచాయతీ పనిచేస్తున్న జమున మనుమరాలి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో  సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్ పాల్గొని చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మహమ్మద్ బిన్ అలీ, నల్ల బుగ్గ సమ్మయ్య, కొండపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఇనుగాల ప్రకాష్, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా