జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ
తిరుపతి, రేణిగుంట మేజర్ న్యూస్: జిల్లాలో ఈనెల 24వ తేదీ వరకు దాఖలైన జెడ్పీటీసీ నామినేషన్లలో తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి అప్పీళ్ల స్వీకరణ కోసం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించే కార్యక్రమం చేపట్టారు.