BREAKING
కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు

ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్

Select Suryaa Now
ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : స్థానికుడిగా 59వ డివిజన్లో ప్రతి సమస్య తనకు తెలుసునని, సమస్యల పరిష్కారానికి టిడిపి తరఫున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నానని కూటమి అభ్యర్థి జగదీష్ ను ఓటర్లను అభ్యర్థించారు. ఈ మేరకు ఆదివారం కొత్తపల్లిలో స్థానిక ప్రజలతో ఎన్నికలలో తనకు అండగా నిలవాలని కోరారు. ముందుగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ అనే తనను గెలిపించాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, జేబీ రమణ, టిడిపి సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జనసేన పార్టీ నాయకులు ఆల్వార్ మురళి, బాలుతో కలసి ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంచి ప్రచారం చేపట్టారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రకటించారు. స్థానికంగా గత ప్రభుత్వం సమస్యలను పట్టించుకోలేదని తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే ప్రతి సమస్యను దగ్గరుండి పరీక్షిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నరేంద్ర, దివాకర్, ముని స్వామి, తులసి, శ్రీహరి, తిరుమలేష్, రవి,గణేష్, వాటర్ ప్లాంట్ రవి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్