BREAKING
స్టేజ్ పైనుంచి పంపించివేయడంపై తీవ్రంగా కలత చెందిన శిల్పా రావు.. స్పందించిన మ్యూజిక్ ప్రాజెక్ట్ నిర్వాహకులు! అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రీ పరేడ్ కు పియూ విద్యార్థి రాణా ప్రతాప్ ఎంపిక బాలవికాస ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు నిత్యవసర సరుకులు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక బిగ్‌బాస్ 20 వేదికపై గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై రోహిత్ శెట్టి ఆగ్రహం.. టైగర్ ష్రాఫ్ మరియు తనపై జరిగిన కాల్పుల ఘటనలపై వ్యాఖ్యలు! మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘూస్‌ఖోర్ పండిత్' వివాదం ప్రభావం 'గజబ్ రాత్'పై పడదు.. మనోజ్ బాజ్‌పేయీ, నీరజ్ పాండే ధీమా! తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు హింసాత్మక సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు? రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ‘ఉడ్తా తీర్’.. శనివారం రోజు ఏకంగా 75 శాతం పెరిగిన కలెక్షన్లు! 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్!

MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల!

Select Suryaa Now
MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల!

అమరావతి / హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా విడుదల చేశారు.

పరిశీలన అనంతరం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 9,829 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, బరిలో ఏకంగా 46,045 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

అలాగే 659 జెడ్పీటీసీ (ZPTC) స్థానాలకు గానూ దాఖలైన నామినేషన్లలో పరిశీలన అనంతరం 4,770 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంతో స్థానిక సమరంలో ప్రచారం మరింత వేడెక్కనుంది.