BREAKING
చెస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కాన్సాస్, ఐయోవాలో చివరి నిమిషంలో ట్రంప్ ఎన్నికల బహిరంగ సభలు పునరుద్ధరణ! నీటిని పొదుపుగా వాడాలి ఎల్-నినో పై అవగాహన వినుకొండలో కూటమి భారీ ప్రచార ర్యాలీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సింగపూర్, ఇండోనేషియా మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాచానుపల్లిలో విస్తృత ప్రచారం అర్నాబ్ తుఫాన్ సహాయక చర్యల్లో మోత్కూరు విద్యుత్ ఉద్యోగులు గిట్టుబాటు ధర కల్పించేందుకే... -ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు -ఎమ్మెల్యే కవ్వంపల్లి బియ్యం కోసం ప్రజల అవస్థలు తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి…తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ ‌ చలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శ్రీహరిరావు జంగంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మొట్ట మొదటి మహిళ.. సీఎం కావాలంటూ అభిమానుల నినాదం! హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.. జానపాడులో చరిత్ర సృష్టించిన వునం దీపిక ర్యాలీ - కదం తొక్కిన జనసంద్రం, దద్దరిల్లిన జానపాడు

సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల

Select Suryaa Now
సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల

వెంకటాచలం,  మేజర్ న్యూస్  :    ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా సర్వేపల్లి రిజర్వాయర్‌లో ఎస్సీ, ఎస్టీ లైసెన్స్‌ పొందిన మత్స్యకారులకు ఉచితంగా 3.18 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. పొడుగుపాడు చేప పిల్లల కేంద్రం నుంచి సరఫరా చేసిన చేప పిల్లలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పీడీ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో విడుదల చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.