BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

సర్పంచ్ స్థానాలకు 85 నామినేషన్. ఎంపీడీవో శకుంతల

Select Suryaa Now
సర్పంచ్ స్థానాలకు 85 నామినేషన్. ఎంపీడీవో శకుంతల

స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు మండల పరిధిలోని 25 పంచాయతీలకు గాను 85 మంది సర్పంచు స్థానాలకు, వార్డుల స్థానాలకు 154 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు అందజేసినట్లు ఎంపీడీవో శకుంతల భాయ్ తెలిపారు, నామినేషన్ల పర్వంలో మొదటి రోజున సర్పంచ్ స్థానాలకు 35, వాడు స్థానాలకు 31 మంది నామినేషన్లు అందజేయగా రెండు రోజులలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 120, వార్డు స్థానాలకు 1085 నామినేషన్లు అందినట్లు ఆమె తెలిపారు. చివరి మూడో రోజున మరికొంతమంది తమ నామినేషన్లు అందజేసే అవకాశం ఉంది అన్నారు.