BREAKING
ధనుష్, మారి సెల్వరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్! ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం!

సర్పంచ్ నామినేషన్ కేంద్రాల పరిశీలన.. సీఐ మోహన్

Select Suryaa Now
సర్పంచ్ నామినేషన్ కేంద్రాల పరిశీలన..    సీఐ మోహన్
కమలాపురం మేజర్ న్యూస్, కడప జిల్లా,కమలాపురం మండలంలో సర్పంచ్ నామినేషన్ కేంద్రాల పరిశీలన క్షుణ్ణము గా నిర్వహించారు. మండలంలో జరుగునున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన 5 నామినేషన్ కేంద్రాలను కమలాపురం సిఐ, మోహన్ ఎంపీడీవో సిబ్బంది సంయుక్తముగా సందర్శించారు. పెద్ద చెప్పలి, పందిళ్ళపల్లి, చిన్న చెప్పలి, పాచికలపాడు, పొడదుర్తి సచివాలయాల్లో మొత్తం 5 నామినేషన్ కేంద్రాల పరిధిలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు, త్రాగునీరు మరియు భద్రతా ఏర్పాట్లు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధముగా ఉంచాలని అధికారులకు సూచించారు.
 

కడప జిల్లా బ్యూరో, బ్రహ్మానందరెడ్డి