BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం.

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం.

అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై శ్రీనివాస్ నగర్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు శ్రీనివాస్ నగర్ కు చెందిన వజ్జా పున్నయ్య రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి అద్దంకి వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పున్నయ్య సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు రోడ్డు మార్జిన్ లో బోల్తా పడింది. ఆ సమయంలో కారులో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.