BREAKING
కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు...

రేపటి నుంచి కొత్తగాది కుంట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రులు.. పరిటాల సాయి

Select Suryaa Now
రేపటి నుంచి కొత్తగాది కుంట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రులు.. పరిటాల సాయి

 రేపటి నుంచి కొత్తగాది కుంట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రులు…పరిటాల సాయి

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండలంలోని  కొత్తగాది కుంట గ్రామంలో యల్లమ్మ  దేవి దేవీ నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా  బుట్టి లో నుంచి య ల్లమ్మ ను బయటకు తీసి పూజలో పెట్టడం జరుగుతుంది అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను తీసుకొని, దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అందరూ భోజనం స్వీకరించి పోవలసినదిగా కోరుచున్నాము అని పరిటాల సాయి పేర్కొన్నారు.