BREAKING
లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్ ఎస్జీఎఫ్‌ అండర్‌-19కు అనంతపురం యువ క్రీడాకారుల ఎంపిక గ్రామీణ ఉపాధి రంగానికి సరికొత్త రూపం రైతు సమస్యలపై పీఏసీఎస్‌ గళం అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌యే విశ్వసనీయ భాగస్వామి

రాష్ట్రస్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

 రాష్ట్రస్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

కామవరపుకోట, మేజర్‌న్యూస్‌ : మండలంలోని తూర్పు ఎడవల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కేపీడీటీ హైస్కూల్లో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి థైక్వాండో సెలక్షన్స్‌లో వీరు విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌ - 14 బాలికల విభాగంలో 9వ వెయిట్‌ కేటగిరినందు పంతగాని ప్రియాంక, అండర్‌ - 17 బాలికల విభాగంలో 4వ వెయిట్ కేటగిలో  మానుకొండ వెంకట పావని, 5వ వెయిట్ కేటగిరిలో మరీదు సంధ్యారాణి, 6వ వెయిట్ కేటగిరిలో మానుకొండ భాగ్యశిరీష రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లా, తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి. రవి తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను హెచ్‌ఎం కోటేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు.

 

 సుభాష్ కామవరపు కోట