BREAKING
ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. జయసింహాద్రి ఎన్నిక ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా.. జగన్ ఇంటికి వెళ్లకుండా షర్మిల, విజయమ్మలను అడ్డుకున్న పోలీసులు ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ...... మెగా రక్తదాన, ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోలాహలంగా కోడూరు తీరం..! - ప్రజల రాకపోకలతో సందడి..!! కార్తీక మాస వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి*

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ  చూపాలి*


డిసెంబర్ నెల 12 నుంచి 14 వ తేదీలలో చిత్తూర్ లో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలో జిల్లా బాల బాలికల జట్లు ప్రతిభ కనపరిచి పతకాలు సాధించాలని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షులు   M. కుబేర నాయుడు పిలుపు నిచ్చారు. స్థానిక మంటెససోర్రి A క్యాంపు హై స్కూల్ లో ఆదివారం జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల ఎంపిక పోటీల కార్యక్రమానికి M. కుబేర నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా సాఫ్ట్ బాల్ క్రీడాకారులు ఇటీవల అనేక పోటీలో పాల్గొని  పతకాలు సాధిస్తున్నారన్నారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి K. విజయ్ కుమార్, వ్యాయమ ఉపాధ్యాయులు ఆంజనేయులు, రంగముని, ఇస్మాయిల్, శాంతరాజు సాఫ్ట్ బాల్ కోచ్ రవి, జావీద్ తదితరులు పాల్గొన్నారు.