BREAKING
తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ ఆత్మకూరులో "ఆనం ", "బొమ్మిరెడ్డి "ల మేలుకలయిక మలుపు తిరిగిన రాజకీయం వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ నగరం మండలంలో 60 మంది సర్పంచ్, 249 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ఆత్మకూరులో కొయ్య వృత్తిదారులచే విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు వైసీపీ కి అధికారం బ్రమే...కూటమిదే అధికారం:మజ్జి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆనంగి ప్రచారం పరిటాల శ్రీరామ్‌కు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలు జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు ఇబ్బందుల్లో ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. జయసింహాద్రి ఎన్నిక ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు

Select Suryaa Now
ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు

బుచ్చిరెడ్డిపాలెం,  మేజర్ న్యూస్  :    కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం బుచ్చిరెడ్డిపాలెం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి దంపతులు నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నేత, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు.