BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆనంగి ప్రచారం

Select Suryaa Now
వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆనంగి ప్రచారం

వింజమూరు, మేజర్ న్యూస్  :    వింజమూరు సర్పంచి అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన ఆనంగి కృష్ణయ్య తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఆదివారం స్థానిక బంగ్లా సెంటర్లోని ఇంటింటికి తిరిగి తమ కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఆనంగి కుటుంబం మొదటి నుండి రాజకీయ కుటుంబంగా పేరుపొందిందని గతంలో సర్పంచ్ తదితర పదవులు నిర్వహించారని అలాగే పంచాయతీ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఈ పోటీలో నిలిచానని ఓటర్లను అభ్యర్థిస్తూ తమ ఓటును మంచం గుర్తుపై వేయాలని కోరుకుంటున్నారు పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని ప్రజా సమస్యల పట్ల ఎల్లవేళలా అప్రమంతంగా ఉంటానని ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ తమ ఓటును మంచం గుర్తుపై వేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.