జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం
వింజమూరు. మేజర్ న్యూస్ : వింజమూరులో పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ఇరువర్గాలు పోటాపోటీగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు పంచాయతీ పరిధిలోని జిబి కే ఆర్ ఎస్ టి కాలనీ యందు కూసుపాటి జయలక్ష్మి ప్రెషర్ కుక్కర్ పై పోటీ చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు అలాగే అల్లూరు సుజాత కూడా ప్రెషర్ కుక్కర్ గుర్తుపై పోటీ చేస్తూ ఆదివారం తమ ప్రచారాలను పోటాపోటీగా నిర్వహించారు కూటమి ప్రభుత్వ అభ్యర్థులుగా ఈ వార్డుల అభివృద్ధికి కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థిస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు కాలనీ అభివృద్ధి కోసం ప్రెజర్ కుక్కర్ పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు చేబ్రోలు వసంతరావు గోసుమహేష్ నీలం పెరుమాళ్ల గురజాల వాసు నాయుడు మహిళా నాయకురాలు నూతలపాటి జయలక్ష్మి వాణి తదితరులు ఉన్నారు