BREAKING
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాలు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ షాబాద్‌ మండలంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్

వెల్దుర్తి, ,  మేజర్ న్యూస్ : గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు గ్రామాలతో పాటు కృష్ణగిరిలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారాన్ని పూర్తిగా నియంత్రించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ డీఎస్పీ వంశీధర్ గౌడ్, సీఐలు రామయ్య నాయుడు, యుగంధర్, మహమ్మద్ గౌస్, చిరంజీవి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్సైలు పాల్గొన్నారు.