BREAKING
చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాలు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ షాబాద్‌ మండలంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్

వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు

Select Suryaa Now
వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, ఇతర మత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ని, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ని ఆశీర్వదించారు. వీపీఆర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మత పెద్దలు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు.