BREAKING
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాలు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ షాబాద్‌ మండలంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్

డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్

Select Suryaa Now
డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా  పుట్టినరోజు సందర్భంగా, నెల్లూరులోని వారి నివాసంలో నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ సలీమ్ మాట్లాడుతూ—డాక్టర్ మస్తాన్ భాషా  తన వైద్య వృత్తి ద్వారా నిరుపేదలకు, మైనారిటీ వర్గాలకు ఎన్నో విలువైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మైనారిటీ వర్గాలలో ఒక ఉన్నతమైన గుర్తింపు పొందిన వారు భవిష్యత్తులో ప్రజా సేవలోకి అడుగుపెట్టి, సమాజానికి మరింత సేవ చేయాలని నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ ఆకాంక్షిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ నాయకులు షేక్ సలీమ్, మండల విద్యాశాఖ అధికారి హమీద్ ,టీచర్ హబీబుల్లా,షేక్ మహబూబ్ బాషా, షేక్ మస్తాన్ సాహెబ్, షేక్ చాంద్ బాషా, షేక్ హజరత్, రంతుల్లా, ఖాజావాలి, ఖాదర్ వలి, చినిగి షా తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
షేక్ సలీమ్
అధ్యక్షులు,
నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్.