BREAKING
గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

రామచంద్రపురం లో కూటమి విజయ డంకా

Select Suryaa Now
రామచంద్రపురం లో కూటమి విజయ డంకా

రామచంద్రపురం మేజర్ న్యూస్ :రామచంద్రపురం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించారు మొత్తం 32 వార్డులకు గాను టిడిపి 14 జనసేన 12 బిజెపి 1 విజయం సాధించగా ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ఐదు స్థానాలకు సరిపెట్టుకుంది టిడిపి చైర్మన్ అభ్యర్థి శేషారావు 73 78 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరావు పై విజయం సాధించారు. ఎన్నికల అధికారి కె.వి.ఆర్ కే రాజు శేషారావు గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు