BREAKING
ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష.. నో వార్నింగ్ డైరెక్ట్ యాక్షన్.. ఐలాపూర్ తాండాలో కూచివేతల మోత ఒకే దెబ్బకు 75 అక్రమ నిర్మాణాలు ఖతం ఈనెల 23న దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో మరో చమురు రవాణా నౌకపై దాడి పేద కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం  అందోల్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి అరుణ కుమారి గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు! ఎర్రగూడూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గట్టు శివ గౌడ్ నామినేషన్ దాఖలు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక బీహార్‌లో రూ.4,280 కోట్ల నితీశ్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌

పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం

Select Suryaa Now
పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం

శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ దివ్య నామస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో దివ్య నామస్మరణ కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యటక శాఖ జిల్లా అధికారి నరసయ్యతో కలిసి ప్రారంభించారు.