BREAKING
ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష.. నో వార్నింగ్ డైరెక్ట్ యాక్షన్.. ఐలాపూర్ తాండాలో కూచివేతల మోత ఒకే దెబ్బకు 75 అక్రమ నిర్మాణాలు ఖతం ఈనెల 23న దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో మరో చమురు రవాణా నౌకపై దాడి పేద కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం  అందోల్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి అరుణ కుమారి గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు! ఎర్రగూడూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గట్టు శివ గౌడ్ నామినేషన్ దాఖలు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక బీహార్‌లో రూ.4,280 కోట్ల నితీశ్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌

ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక

Select Suryaa Now
ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక

సూర్య మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం,జిల్లా పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న 30 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.మంచిర్యాల జిల్లాలో మిగిలిన అన్ని యూనిట్లలోనూ త్వరితగతిన సభ్యత్వ నమోదు పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,ఉపాధ్యక్షులు రాంకుమార్,తిరుపతి,సంయుక్త కార్యదర్శి సునీత,ప్రచార కార్యదర్శి యూసుఫ్,మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్‌తో పాటు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.