BREAKING
పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు ముంబైలో నిమజ్జనం తర్వాత పాక్షికంగా మునిగిన దుర్గాదేవి విగ్రహాల ఫోటోలు, వీడియోలపై నిషేధం: ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పోలీసుల కీలక ఉత్తర్వులు! కరెంట్ కష్టాలపై స్పందించేవారెవరు? ఉపవాస పండుగలు కు అందరూ ఆహ్వానితులే నీటి కోసం రోడ్డెక్కిన దిగ్వాల్‌ గ్రామస్తులు పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు: డీజిల్‌పై సుంకాన్ని భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తాజా రేట్లు ఇవే! కోయంబత్తూరులో సీఎం విజయ్: విమానాశ్రయం నుంచి గాంధీపురం వరకు భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు! సీతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని నేపాల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ ఖనాల్ పిలుపు! పూల పండుగ బతుకమ్మతో పోలీస్ కార్యాలయంలో పండుగ శోభ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ స్నేహ మెహ్రా అరోరా ఆలయంపై కాల్పుల యత్నం వేళ కుటుంబంతో అక్కడే ఉన్నాం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: అమెరికా ఎంపీ రాజా కృష్ణమూర్తి

పురపోరుకు నేటి నుండి నామినేషన్లు

Select Suryaa Now
పురపోరుకు నేటి నుండి నామినేషన్లు

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొదటి విడుదల జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికలకు నేటి నుండి నామినేషన్లు దాఖలు కాలున్నాయి.. ఎమ్మిగనూరు పట్టణంలో గతంలో 34 వార్డులు ఉండగా డెలిమిటేషన్లు జరిపిన పిదప 44 వార్డులకు పెరిగాయి.. చైర్మన్ అభ్యర్థి ఎంపిక ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైర్మన్ కుర్చీపై చాలామంది ఆసక్తి చూస్తున్నారు.. 16 17 18 తేదీల్లో జరిగే నామినేషన్లలో ఎంతమంది చైర్మన్ అభ్యర్థులుగా పోటీలో ఉంటారో అందు పట్టడం లేదు.. ప్రధాన పార్టీలు కూటమి నుండి ఒకరు, వైకాపా నుండి మరొకరు తోపాటు ఆయా పార్టీలో రెబల్స్ కూడా బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు.. 44 వార్డులకు రెండు పార్టీల్లో నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు పోటీలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాక అక్కడ టికెట్ ఆశించి పార్టీ నేతలను ఒప్పించలేని వారు కూడా రెబల్గా నిలబడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఉండడం పట్ల చైర్మన్ సీట్ కోసం పట్టణంలో చిన్న పార్టీలు కూడా ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి, వైకాపా, కాంగ్రెస్,వామపక్షాలు,బి సి వై ఎం,ఎస్ డి పి ఐ, ఎం ఐ ఎం లాంటి పార్టీ లుకూడా ఛైర్మెన్ రేసులో ఉన్నట్లు సమాచారం.ఈ మూడు రోజులపాటు ఉదయం 11:30 నిమిషాలకు ప్రారంభమైన నామినేషన్లు  సాయంత్రం మూడు గంటల వరకు రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తదుపరి వచ్చిన వారి నామినేషన్లు స్వీకరించబడరని ఇప్పటికే కమిషనర్ గంగిరెడ్డి తేల్చి చెప్పారు. నామినేషన్ పరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు డిఎస్పి, శ్రీనివాసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభం కావడంతో పట్టణాల్లో ఎన్నికల హీట్ మొదలైంది.