BREAKING
పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు ముంబైలో నిమజ్జనం తర్వాత పాక్షికంగా మునిగిన దుర్గాదేవి విగ్రహాల ఫోటోలు, వీడియోలపై నిషేధం: ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పోలీసుల కీలక ఉత్తర్వులు! కరెంట్ కష్టాలపై స్పందించేవారెవరు? ఉపవాస పండుగలు కు అందరూ ఆహ్వానితులే నీటి కోసం రోడ్డెక్కిన దిగ్వాల్‌ గ్రామస్తులు పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు: డీజిల్‌పై సుంకాన్ని భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తాజా రేట్లు ఇవే! కోయంబత్తూరులో సీఎం విజయ్: విమానాశ్రయం నుంచి గాంధీపురం వరకు భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు! సీతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని నేపాల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ ఖనాల్ పిలుపు! పూల పండుగ బతుకమ్మతో పోలీస్ కార్యాలయంలో పండుగ శోభ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ స్నేహ మెహ్రా అరోరా ఆలయంపై కాల్పుల యత్నం వేళ కుటుంబంతో అక్కడే ఉన్నాం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: అమెరికా ఎంపీ రాజా కృష్ణమూర్తి

మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

Select Suryaa Now
మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ శుక్రవారం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 58,714 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.