బద్వేలు టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధం...
ఐ వి ఆర్ ఎస్ ఎంపిక ద్వారా టిడిపి శ్రేణులను అసంతృప్తి
బద్వేల్ మేజర్ న్యూస్
బద్వే ల్ టిడిపి పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటూ టిడిపి కార్యాలయం నుంచి ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయం కోరిన కోరిన టీడీపీ అధిష్టానం చైర్మన్ అభ్యర్థులు ఇద్దరు కొత్తవారు కావడంతో టీడీపీ కార్యకర్తలలో అయోమయం ప్రస్తుతం టిడిపి అధిష్టానం
ఆర్. సుమలత & డా,,దివ్య తేజ పేర్లు ఐ వి ఆర్ ఎస్ కాల్స్ రావడం
తో ప్రజల అభిప్రాయ సేకరణతోనే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించనున్నది