BREAKING
ప్రయాణ ప్రాంగణమా? మురుగు నిలయమా? ప్రయాణికుల సౌకర్యం కోసం 24 గంటల ఎంక్వయిరీ సేవలు ప్రజా సమస్యలపై రాచమల్లు దంపతుల క్షేత్రస్థాయి పర్యటన… అధికారుల తీరుపై ఆగ్రహం రేణిగుంటలో ఎన్నికల కోడ్‌ అమలు.. కర్నూలు జీవి మాల్ లో భారీ అగ్నిప్రమాదం చిన్న గుర్రాయిగూడెంలో వైభవంగా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయం ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి!

వైభవంగా దేవి శరన్నవరాత్రులు

Select Suryaa Now
వైభవంగా దేవి శరన్నవరాత్రులు

కొల్చారం .…శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఐదవ రోజు గురువారం  నాడు మహా లక్ష్మి దేవి అవతారంలో  అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రమైన కొల్చారంలోని శివాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన దుర్గామాత వద్ద  పాలట హేమలత అశోక్ గౌడ్, పాల్వంచ రాణి శ్రీనివాస్ గౌడ్ దంపతులు గ్రామ పురోహితులు కొళాచల శ్రీనివాస్ శర్మ వేద మంత్రముల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మర ణంతో ప్రాంగణమంతా మారు మ్రోగింది. భక్తులు  అత్యధిక సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వికరించా రు.మాల ధరణ చేసిన స్వాములు అశోక్ గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్, వడ్డే రాజు, అరుణ్ కుమార్ గౌడ్, చక్రధర్ గౌడ్, కృష్ణ గౌడ్, ఏతేష్ గౌడ్, సూరజ్, కృష్ణ సాయి, చరణ్, శ్రీ దేవీ నవరాత్రుల కోశాధికారి జె.సంగమేశ్వర్, ముత్యం రఘు, చౌరిగారి చిన్న రాములు, చెన్నయ్య, దుర్గ ప్రసాద్, టి.ఆంజనేయులు, రాజిరెడ్డి, రామకృష్ణ గౌడ్, రామాంజం, ప్రభాకర్ చారి,సాయికుమార్,దశరథ,భాస్కర్, సతీష్, సంతోష్, అంజని పుత్ర, సిద్దిరాములు,సుదర్శన్,అశోక్,కిషన్, రమేష్, కిష్టయ్య, రాజేందర్ గౌడ్ పాండు రంగా చారి, అనిల్, సంతోష్, పాండ్రే వెంకటేశం,దుర్గ ప్రసాద్,  పాండ్ర శ్రీను, ఆంజనేయులు, చౌరిగారి సంతు, ప్రశాంత్, సాఖేత్,రాజేందర్ గౌడ్, పట్లోరి నర్సిములు, అఖిల్, నాగరాజు, శివకుమార్ గౌడ్, భాస్కర్, తమ్మలి సంతు, సిద్దిరాములు, అఖిల్, రామానుజం, సంతోష్, వీరేశం తదితరులు ఉన్నారు.