BREAKING
చిలీ స్పెన్స్ రాగి గని యూనియన్‌పై బిహెచ్‌పి పిటిషన్ డాటా సెంటర్ల బూమ్‌తో దూసుకెళ్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి ఉక్రెయిన్‌కు అదనంగా 5 కోట్ల యూరోల ఆర్థిక సహాయం అందించనున్న జర్మనీ మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల : అంతర్జాతీయ రంగానికి ఆచరణాత్మక కార్యాచరణే లక్ష్యం యూరప్ బాండ్ మార్కెట్‌లో కలకలం నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు లో వోల్టేజ్ సమస్యకు చెక్ బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రి చాన్స్ లీ తొలి బడ్జెట్ బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసిమెలిసి సందడి చేసిన మెచ్చా నాగేశ్వరరావు భద్రాచలం నూతన ట్రాఫిక్ ఎస్ఐగా పడాల కేశవ. ప్రయాణ ప్రాంగణమా? మురుగు నిలయమా?

ప్రయాణికుల సౌకర్యం కోసం 24 గంటల ఎంక్వయిరీ సేవలు

Select Suryaa Now
ప్రయాణికుల సౌకర్యం కోసం 24 గంటల ఎంక్వయిరీ సేవలు

సూర్య నిర్మల్ ప్రతినిధి :నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటల ఎంక్వయిరీ ఫోన్ నంబర్‌ అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్‌  కే. పండరి తెలిపారు. బస్సుల సమయాలు, సర్వీసుల వివరాలు, రిజర్వేషన్ల సమాచారం కోసం 7382842265 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.