BREAKING
గంజాయి పట్టివేత కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు ఘన సన్మానం లక్కీ డ్రాలో పరిగి బార్‌కు సోమలింగం.. కొడంగల్ బార్‌కు అనిల్ ఎంపిక నర్సీపట్నంలో చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతకాయల పద్మావతి చిలీ స్పెన్స్ రాగి గని యూనియన్‌పై బిహెచ్‌పి పిటిషన్ డాటా సెంటర్ల బూమ్‌తో దూసుకెళ్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి ఉక్రెయిన్‌కు అదనంగా 5 కోట్ల యూరోల ఆర్థిక సహాయం అందించనున్న జర్మనీ మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల : అంతర్జాతీయ రంగానికి ఆచరణాత్మక కార్యాచరణే లక్ష్యం యూరప్ బాండ్ మార్కెట్‌లో కలకలం నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు లో వోల్టేజ్ సమస్యకు చెక్

నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు

Select Suryaa Now
నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు

నగరం, మేజర్ న్యూస్:నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ కేటగిరీ వారీగా: ఎస్సీ జనరల్ కేటగిరిలో జిలేపల్లి, ఉల్లిపాలెం, మంత్రిపాలెం గ్రామాలున్నాయి. ఎస్సీ మహిళ కేటగిరిలో తోటపల్లి, పెద్దవరం, ఏలేటిపాలెం గ్రామాలున్నాయి. ఎస్టీ జనరల్ కేటగిరిలో బోరమాదిగపల్లి, బీసీ మహిళల కేటగిరిలో నగరం, పెదపల్లి, పూడివాడ కేటాయించారు. బీసీ జనరల్ కేటగిరిలో  అల్లపర్రు, సిరిపూడి, ధూళిపూడి (ఉత్తరం) గ్రామాలున్నాయి. జనరల్ అన్‌రిజర్వుడ్ కేటగిరిలో సజ్జావారిపాలెం, చినమట్లపూడి, ధూళిపూడి (దక్షిణం), తాడివాకవారిపాలెం, పమిడిమర్రు, న్యూ అంబేద్కర్ నగర్, చిరకాలవారిపాలెం గ్రామాలున్నాయి. జనరల్ మహిళ కేటగిరిలో అద్డంకివారిపాలెం, పెదమట్లపూడి, బెల్లంవారిపాలెం, కొలగానివారిపాలెం, మీసాలవారిపాలెం, ఈదుపల్లి, వెనిగళ్లవారిపాలెం గ్రామాలున్నాయి.