BREAKING
గంజాయి పట్టివేత కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు ఘన సన్మానం లక్కీ డ్రాలో పరిగి బార్‌కు సోమలింగం.. కొడంగల్ బార్‌కు అనిల్ ఎంపిక నర్సీపట్నంలో చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతకాయల పద్మావతి చిలీ స్పెన్స్ రాగి గని యూనియన్‌పై బిహెచ్‌పి పిటిషన్ డాటా సెంటర్ల బూమ్‌తో దూసుకెళ్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి ఉక్రెయిన్‌కు అదనంగా 5 కోట్ల యూరోల ఆర్థిక సహాయం అందించనున్న జర్మనీ మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల : అంతర్జాతీయ రంగానికి ఆచరణాత్మక కార్యాచరణే లక్ష్యం యూరప్ బాండ్ మార్కెట్‌లో కలకలం నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు లో వోల్టేజ్ సమస్యకు చెక్

మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల :

Select Suryaa Now
మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల :

 

సూర్య నిర్మల్ ప్రతినిధి:బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా మహా అక్షరాభ్యాసానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గోదావరి ఘాట్లు, అక్షరాభ్యాస మండపాలు, క్యూలైన్లు, ట్రాఫిక్‌, పార్కింగ్‌ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.