జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత
*జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం జ్ఞాన సరస్వతిగా అలంకరించినట్లు పూజారి లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.