BREAKING
ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి! వైభవంగా దేవి శరన్నవరాత్రులు హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ జీవో జారీ పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

కరెంట్ కష్టాలపై స్పందించేవారెవరు?

Select Suryaa Now
కరెంట్ కష్టాలపై స్పందించేవారెవరు?

సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలంలోని పోచంపల్లి గ్రామంలో గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా నిత్యావసర పనులకు ఆటంకం కలుగుతోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విద్యుత్ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి, అంతరాయానికి గల కారణాలను గుర్తించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని, గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించి తమకు ఉపశమనం కల్పించాలని పోచంపల్లి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేక గ్రామ ప్రజలు మరికొంత కాలం కరెంట్ కష్టాలు అనుభవించాల్సిందేనా? అనేది వేచి చూడాలి.