BREAKING
ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి! వైభవంగా దేవి శరన్నవరాత్రులు హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ జీవో జారీ పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

ఉపవాస పండుగలు కు అందరూ ఆహ్వానితులే

Select Suryaa Now
ఉపవాస పండుగలు కు అందరూ ఆహ్వానితులే

రాయికోడ్,  మయూరి నగర్ రోడ్ నెంబర్ 8 అశోక్ నగర్  షారోన్ హోలీ మినిస్ట్రీ వారు నిర్వహించు మనోరమైన ఉపవాస పండుగలు ఏది 14 15 16 బుధవారం గురువారం శుక్రవారం జరుగు ఉపవాస కూటములు బ్రదర్ స్వస్థత వరములు కలిగిన దైవజనులు  వాక్యోపదేకులు రెవ. కె. సామెల్ రెడ్డి సిస్టర్ జ్యోతి రెడ్డి  కల్వరి వర్షిప్ సెంటర్ ముమ్మడివరం ఆంధ్ర ప్రదేశ్ సిస్టర్ రూత్ మేరి  తణుకు సభ అధ్యక్షులు దైవజనులు  ప్రేమ్ కుమార్ మురముళ్ల     ఆహ్వానించువారు దైవజనులు షారన్ హోలీ మినిస్ట్రీ సంఘ పరిచర్య దైవజనులు యేసు రత్నం జరుగుతున్న ఈ మూడు రోజులు కుటుంబ ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి దైవ దీవెనలు దైవ ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రార్థన యూత్ సంఘస్తులు సంఘ పెద్దలు అందరూ పాల్ పొందగలరు  అని తెలిపారు