BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

ప్రయత్నమే ప్రధమ విజయం... టెట్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ గాదె పిలుపు

Select Suryaa Now
ప్రయత్నమే ప్రధమ విజయం... టెట్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ గాదె పిలుపు

 

ఎస్. రాయవరం, అక్టోబర్ 12, మేజర్ న్యూస్: 
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న స్పెషల్ టెట్ పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయులను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు స్వయంగా కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటికే పరీక్షకు హాజరైన ఉపాధ్యాయులతో ముచ్చటించి, వారి అభిప్రాయాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీనివాసుల నాయుడు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, ఎవరూ ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో పరీక్షకు హాజరుకావాలని సూచిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు.

"ప్రయత్నమే మన ప్రథమ విజయం"! 
అని ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మరోసారి భరోసా ఇచ్చారు.