ప్రశాంతంగా పంచాయతీ నామినేషన్ల పర్వం
ముప్పాళ్ల, మేజర్ న్యూస్ : సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా నాలుగు కేంద్రాలలో నామినేషన్లకు అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం జరిగింది నామినేషన్ల సర్పంచికి 22, వార్డు మెంబర్లకు 31 నామినేషన్ల ప్రక్రియలో కుందురువారి పాలెం నుంచి సర్పంచికి 2 నామినేషన్లు, లంకెలరపాడు సర్పంచ్ 2, మాదల సర్పంచ్ 2,ముప్పాళ్ళ సర్పంచ్ 4, వార్డు మెంబర్లకు 9, బొల్లవరం సర్పంచికి 1, చాగంటి వారి పాలెం సర్పంచి కి 2, వార్డు మెంబర్లకు 2, దమ్మాలపాడు సర్పంచ్ 2, వార్డు మెంబర్లు 7, గోళ్లపాడు సర్పంచ్ 3, ఇరుకుపాలెం వార్డు మెంబర్లకు 4, పలు దేవర్లపాడు సర్పంచ్ కి నాలుగు,వార్డు మెంబర్లకు 4, తొండపి వార్డు మెంబర్లు 5 నామినేషన్లు దాఖలు అయినట్టు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
నేడు మండల పరిషత్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు ఎన్నిక
మండల పరిషత్ కార్యాలయలో నూతనముగా ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులచే ప్రమాణస్వీకారం జరుగుతుందని ఇన్చార్జి ఎంపీడీవో ఏవి శివప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ సమావేశంలో కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక, మండల పరిషత్ అధ్యక్ష & ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందన్నారు.
గన్నవరం ఏలియ