BREAKING
దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం!

ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం.. కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం.. కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్

ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణాన్ని  ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తామని అందుకు వైఎస్ఆ ర్సిపి చైర్మన్, కౌన్సిలర్లను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని ఓటర్లకు వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ అభ్యర్థిం చారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 33, 39 వార్డులలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను , వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు కోరారు. అనంతరం చైర్మన్ అభ్యర్థి మాట్లాడు తూ గత మున్సిపల్  పాలనలో పట్టణంలోని అన్ని వార్డులలో సిమెంట్ రోడ్లు నిర్మాణం, నిజ దీపాలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. ప్రతి  వార్డు అభివృద్ధి కోసం అధికంగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.  వైసిపి పాలనలో మునిసిపాలిటీ ఎంతో పురోభివృద్ధి సాధించిందనితెలియజేశారు.  పట్టణ ప్రగతి వైసిపి తోనే సాధ్యమని పట్టణ ప్రజలు విషయాన్ని గమ నించి  మళ్లీ వైసీపీకే పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాంబాబు, 39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డి విజయలక్ష్మి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.