BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

Select Suryaa Now
పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

ముండ్లమూరు మేజర్ న్యూస్. మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ బూత్లను ముండ్లమూరు ఎస్సై పి కోటేశ్వరరావు పరిశీలించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ లను ఎస్ఐ పరిశీలించారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజల సహకరించాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో గల వస్తువులను పరిశీలించారు. మండలంలో గల రౌడీషీటర్లు గతంలో ఎన్నికల సందర్భంగా గొడవలు పడి వారిపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఎస్ఐ తెలిపారు.